మున్సిపల్ ఎన్నికల వేళ.. ఓటుకు పెరిగిన డిమాండ్

మున్సిపల్ ఎన్నికల వేళ.. ఓటుకు పెరిగిన డిమాండ్

MHBD: రేపు మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తొర్రూరు మున్సిపాలిటీలోని 16 వార్డుల నుంచి పోటీలో నిలిచిన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు తమ గెలుపే లక్ష్యంగా ఒక ఓటుకు రూ.5000 నుంచి రూ.12,000 వరకు ఓటర్లకు పంచుతున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో డిమాండ్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది.