పోగొట్టుకున్న ఫోన్ బాధితుడికి అందజేత
KRNL: మంత్రాలయం మండలం మాధవరానికి చెందిన అశోక్ మాధవరం రహదారి మధ్యలో మొబైల్ పోగొట్టుకున్నాడు. అతను వెంటనే మాధవరం ఎస్సై విజయ్ కుమార్‌కు ఈ విషయాన్ని తెలిపారు. SI కర్నూలు సైబర్ ల్యాబ్ సహాయ సహకారాలతో మొబైల్ లొకేషన్ ట్రేస్ చేశారు. మొబైల్ ఉన్న ప్రదేశానికి కానిస్టేబుల్ భాస్కర్‌ను పంపి ఫోన్ తెప్పించారు. అనంతరం బాధితుడికి అందజేశాడు.