ఢిల్లీ పేలుడు.. మృతదేహాలను గుర్తించిన అధికారులు

ఢిల్లీ పేలుడు.. మృతదేహాలను గుర్తించిన అధికారులు

ఢిల్లీ పేలుడు ఘటనలో మృతదేహాలను అధికారులు గుర్తించారు. 12 మందిలో 8 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరో నలుగురి శరీర భాగాలు కలిసిపోయినట్లు తెలిపారు. DNA రిపోర్టుకు 24 గంటలు సమయం పట్టే అవకాశం ఉందన్నారు. కారులో లభించిన శరీర భాగాల ఆధారంగా డాక్టర్ ఉమర్‌ను నిర్ధారించేందుకు DNA విశ్లేషిస్తున్నారు. ఈ మేరకు ఉమర్ తల్లి DNA సేకరించారు.