భీమడోలులో వైసీపీ శ్రేణులు నిరసన

భీమడోలులో వైసీపీ శ్రేణులు నిరసన

ELR: తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ BR నాయుడుని తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే వాసు బాబు అన్నారు. శనివారం భీమడోలు జంక్షన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రూపక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను మసకబారుస్తూ, అశ్లీల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఆ పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు.