VIDEO: వర్చువల్ గ్రీవెన్స్ నిర్వహించిన కేంద్రమంత్రి
SKLM: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వినూత్నంగా ప్రజల వినతులను స్వీకరిస్తున్నారు. గురువారం ఢిల్లీలో తన కార్యాలయం నుండి శ్రీకాకుళంలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రజలతో వర్చువల్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను కేంద్రమంత్రికి తెలిపారు. కేంద్రమంత్రి సమస్యలు వింటూ, సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.