ప్రైవేట్ మెంబర్ బిల్లును తయారు చేశాం: కేటీఆర్

ప్రైవేట్ మెంబర్ బిల్లును తయారు చేశాం: కేటీఆర్

HYD: బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రైవేట్ మెంబర్ బిల్లును తయారుచేశామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ బిల్లును రాష్ట్ర శాసన సభలో, శాసన మండలిలో వచ్చే శుక్రవారం ప్రవేశ పెట్టనున్నామని తెలిపారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పిస్తూ, ఈ బిల్లును ఆమోదించాలని కోరుతూ ప్రవేశ పెట్టబోతున్నామని పేర్కొన్నారు.