ఉద్రిక్తత.. 100 మంది BRSV కార్యకర్తల అరెస్ట్

ఉద్రిక్తత.. 100 మంది BRSV కార్యకర్తల అరెస్ట్

TG: అసెంబ్లీ ఎదుట BRSV కార్యకర్తల నిరసనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. నిరసన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో BRSV కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో 100 మందిని అదుపులోకి తీసుకున్నారు.