జిల్లా టూరిజం హబ్‌గా మారనుంది: సీతక్క

జిల్లా టూరిజం హబ్‌గా మారనుంది: సీతక్క

MLG: జిల్లా భవిష్యత్తులో టూరిజం హబ్‌గా మారనుందని మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం ములుగు మండలం ఇంచర్ల గ్రామంలో రూ.37 కోట్లతో వ్యాయంతో నిర్మించే "ఏకో ఎత్నిక్ విలేజ్"కు శంకుస్థాపన చేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో రామప్ప, లక్నవరం, బోగత, మల్లూరు, మేడారం ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆమె తెలిపారు.