ఉమ్మడి కరీంనగర్ జిల్లా TOP NEWS @12PM

➢ KNRలో పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
➢ అనంతారంలో భార్య మరణవార్త విని.. గుండెపోటుతో భర్త మృతి
➢ పాంబండ ప్రాంతంలో ప్రభుత్వ భూమి తమకే కేటాయించాలని దళితుల నిరసన
➢ కరీంనగర్ నుంచి వారంలో 5 రోజులు తిరుపతికి రైళ్లు
➢ వేములవాడలో ఎమ్యెల్యే ఆది శ్రీనివాస్‌ను సన్మానించిన మహిళలు