VIDEO: బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ఆలయం

VIDEO: బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ఆలయం

KNR: ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అధికారులు, అలయ కమిటీ సభ్యులు తీర్చిదిద్దుతున్నారు. ఈనెల 27న నిర్వహించనున్న శ్రీరామనవమి సందర్భంగా ఆలయానికి రంగులు వేసి విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, క్యూ లైన్లు అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.