VIDEO: లాయర్‌పై దాడి.. న్యాయవాదుల ఆందోళన

VIDEO: లాయర్‌పై దాడి.. న్యాయవాదుల ఆందోళన

NRML: కోర్టులో సరెండర్ చేసేందుకు ముద్దాయితో కలిసి వస్తున్న లాయర్ కారుపై పోలీసులు దౌర్జన్యం చేశారంటూ జిల్లా కేంద్రంలో న్యాయవాదులు ఇవాళ సివిల్ జడ్జి కోర్టు ముందు నిరసన వ్యక్తం చేశారు. లాయర్‌పై దాడికి యత్నించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ సోమవారం వరకు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు న్యాయవాదులు ప్రకటించారు.