VIDEO: 'రాజ్యాంగాన్ని మోడీ ప్రభుత్వం కాల రాస్తోంది'

VIDEO: 'రాజ్యాంగాన్ని మోడీ ప్రభుత్వం కాల రాస్తోంది'

MHBD: డా. బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని, మోడీ ప్రభుత్వం కాలరాస్తోందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ జాటోతు రామచంద్రనాయక్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కేవిధంగా కేంద్ర ప్రభుత్వం,ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్న విధానాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు