VIDEO: తాటి చెట్ల అక్రమ నరికివేత..గీత కార్మికుల ఆందోళన

VIDEO: తాటి చెట్ల అక్రమ నరికివేత..గీత కార్మికుల ఆందోళన

WGL: వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామ శివారులో కల్లు పారే తాటి చెట్లను అక్రమంగా నరికి వేయడంతో గీత కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గౌడ సంఘం యువజన అధ్యక్షులు నరేష్ గౌడ్ ఘటన స్థలానికి చేరుకొని.. ఎక్సైజ్ అధికారులను బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. WGL జిల్లాలో తాటి చెట్ల నరికివేత ఎక్కువ జరుగుతుందన్నారు.