కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ప్రొద్దుటూరులో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు 
➢ లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన జమ్మలమడుగు టీడీపీ ఇంఛార్జ్ భూపేష్
➢ కడపలోని నార్త్, వెస్ట్ జోన్‌లలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ మనోజ్
➢ మదనపల్లెలో మనస్తాపానికి గురై ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య