భూదాన్ బాధితులకు అండగా ఉంటాం: DSP

భూదాన్ బాధితులకు అండగా ఉంటాం: DSP

ADB: వెలుగుమట్ల గ్రామంలో భూదాన్ బాధితులకు అండగా ఉండి పోరాటం చేసినటువంటి BC, SC, ST ఛైర్మన్ డా. విషాదన్ మహరాజ్‌ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని DSP జిల్లా అధ్యక్షుడు గణేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. భూధాన్ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని తెలియజేశారు.