ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష
JN: జిల్లాని కలెక్టరెట్ కార్యాలయంలో ఉన్నత అధికారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 99 రోజుల ప్రణాళిక కోసం రూపొందించిన యాక్షన్ ప్లాన్‌ను ఆయన పరిశీలించారు. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.