పరకామణిలో చోరీ కేసుపై విచారణ
AP: పరకామణిలో చోరీ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ మృతి నేపథ్యంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సాక్షులు, నిందితుడు రవికుమార్‌కు పోలీసులు రక్షణ కల్పించాలని ఆదేశించింది. దర్యాప్తు పూర్తి అయ్యే వరకు రక్షణ కల్పించాలని సీఐడీ డీజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ DEC 2 వరకు వాయిదా వేసింది.