విచారణకు హాజరైన లేళ్ల అప్పిరెడ్డి

విచారణకు హాజరైన లేళ్ల అప్పిరెడ్డి

PLD: సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో పలువురు వైసీపీ నాయకులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ నిమిత్తం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి శుక్రవారం సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం ఆయన పోలీసులు విచారించారు. ఆయన వెంట పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.