VIDEO: అలుగు పారుతున్న వనం వారి మాటు..!

VIDEO: అలుగు పారుతున్న వనం వారి మాటు..!

WGL: జిల్లాలో కురిసిన వర్షాలకు చెరువుల్లోకి నీరు చేరి నిండు కుండాల తలపిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గురువారం రాయపర్తి మండలం రాగన్నగూడెం వనం వారి మాటు అలుగు పారింది. గొలుసు కట్టు చెరువుగా పేరొందిన వనం వారి మాటు అలుగు పారడంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు. వర్షాలకు అలుగు పారడంతో వనం వారి మాటు చూపరులను ఆకట్టుకుంటుంది.