VIDEO: మహాత్మా జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన ఎమ్మెల్యే

VIDEO: మహాత్మా జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన ఎమ్మెల్యే

SRPT: తిరుమలగిరిలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఇవాళ ఎమ్మెల్యే సామేలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.