బుదాేఫ కృష్ణలో టిప్పర్ ఢీకొని ఇద్దరికి గాయాలు

బుదాేఫ కృష్ణలో టిప్పర్ ఢీకొని ఇద్దరికి గాయాలు

NRPT: కృష్ణ మండలం హిందూపూర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తపల్లి నుంచి రాయచూరుకు పత్తి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వచ్చిన టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొత్తపల్లికి చెందిన శంకర్‌కు కాలు విరిగింది. ఘట్టం రమేష్‌కు తీవ్ర రక్త గాయాలయ్యాయి. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.