పోలీస్ ఉత్తమ పీఆర్‌వోగా నాగరాజు ఎంపీక

పోలీస్ ఉత్తమ పీఆర్‌వోగా నాగరాజు ఎంపీక

SRD: పోలీస్ ఉత్తమ పీఆర్‌వోగా సంగారెడ్డి జిల్లా పోలీసు పీఆర్‌వో నాగరాజు డీజీపీ శివధర్ రెడ్డి కేతనం మీద హైదరాబాద్‌లోని సిటీ పోలీస్ ఆడిటోరియంలో ప్రశంసా పత్రాన్ని గురువారం ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. వీఆర్‌వోగా శిక్షణ తీసుకోవడం తనకు ఆనందంగా ఉందని చెప్పారు. తన విధులు మరింత సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు.