ఎసిబీకి పట్టుబడ్డ న్యాల్ కల్ తహసిల్దార్

SRD: న్యాల్ కల్ తహసిల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించింది. లంచం తీసుకుంటూ ఆర్ఐ దుర్గయ్య ఎసిబీకి పట్టుబడ్డారు. రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇట్ ఆర్ఐ ను అదుపులోకి తీసుకొని ఎసిబీ అధికారులు విచారిస్తున్నారు. ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాలో అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు.