టుడే టాప్ హెడ్‌లైన్స్ @12PM
★ కొడవలూరులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి ప్రసన్న కుమార్
★ మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డిని ప్రజలు చిత్తుగా ఓడించినా బుద్ధి రాలేదు: జనసేన సమన్వయకర్త సురేష్
★ సోమశిల జలాశయానికి భారీగా చేరుతున్న వరద నీరు
★ కావలిలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి