VIDEO: అక్కెనపల్లి శ్రవణ్ కుమార్ మాతృమూర్తికి ఘన నివాళి
NLG: నార్కట్ పల్లి నకిరేకల్ ప్రాంతానికి చెందిన అక్కెనపల్లి శ్రవణ్ కుమార్ అమ్మ అనారోగ్యం కారణంగా బుధవారం మరణించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ గాయం శ్యామ్ సుందర్ రెడ్డి, చిరబోయిన కుమారస్వామి, ముద్దం నవీన్, మర్రి శీను, సల్ల సత్తి, మందగిరి వంటి పలువురు నాయకులు కలిసి శ్రవణ్ కుమార్‌ని పరామర్శించి, తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.