'ప్రజల భాగస్వామ్యంతో సమస్యల పరిష్కారం'
PDPL: ప్రజల భాగస్వామ్యంతో వివిధ అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. మంగళవారం ఆయన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కార్పొరేషన్‌లోని 15, 19 డివిజన్‌లో పర్యటించి, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.