జీపీ మొదటి విడత ఎన్నికల ఫలితాల వివరాలు

జీపీ మొదటి విడత ఎన్నికల ఫలితాల వివరాలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి. మొత్తం 153 స్థానాలకు గాను అధికార పార్టీ అయిన కాంగ్రెస్  65 పంచాయతీ స్థానాలు గెలిచి జయకేతనం ఎగరవేయగా, ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ 37 సర్పంచ్ స్థానాలను గెలచుకుని తీవ్రపోటి ఇచ్చింది. బీజేపీ పార్టీ 1 స్థానానికే సరిపెట్టుకొగా, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు 14 స్థానాలను కైవసం చేసుకున్నారు.