ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎంపికకు కమిటీ

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎంపికకు కమిటీ

BHNG: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎంపిక కోసం మండల స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలని డీఈవో సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీలు ఎంఈవో ఛైర్మన్ గా, HM గా, పక్కనున్న మండల HM సభ్యులుగా ఉండాలన్నారు. ఈనెల 20 కల్లా ఆయా మండలాల నుండి గెజిటెడ్ HM, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీల నుండి ఒక్కొక్కరిని ఎంపిక చేయాలన్నారు.