ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లా వ్యాప్తంగా ఇంధన కొరత
★ నరసాపురంలో రేపు వైఎన్ కళాశాల గవర్నింగ్ బాడీ ఎన్నికలు
★ పదో తరగతి ఫలితాలపై వదంతులు నమ్మవద్దు: DEO నారాయణ
★ నరసాపురలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. ఏడుగురిపై కేసు