గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఫిరంగిపురంలో టీడీపీ కార్యకర్త పాడె మోసిన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్
★ మంగళగిరిలో ప్రజావేదికలో వినతులు స్వీకరించిన హోం మంత్రి అనిత
★ మహిళలపై మాట్లాడే హక్కు జగన్‌కు లేదు: ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్
★ గుంటూరులో బూత్ కమిటీ సమావేశం నిర్వహించిన వైసీపీ నాయకలు