విజయ్ కొత్త సినిమా టైటిల్ టీజర్ రిలీజ్
తమిళ నటుడు విజయ్ సేతుపతి కొత్త సినిమాను ప్రకటించాడు. దీనికి 'తలైవా తలైవి' టైటిల్ ఖరారైంది. ఈ మేరకు ఈ సినిమా టైటిల్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నిత్యామీనన్ కథానాయికగా నటిస్తుంది. త్వరలోనే ఇది రిలీజ్ కానుంది.