ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన మార్కాపురం కలెక్టర్ విజయ సునీత
✦ త్వరలో ప్రారంభం కానున్న సంగమేశ్వర ప్రాజెక్టు పనులు
✦ కొత్తపాలెంలో నేటితో ముగియనున్న ఉత్సవాలు
✦ గొట్టిపడియలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు