VIDEO: 'యువత ఆకాంక్షలను నిర్లక్ష్యం చేయవద్దు'

VIDEO: 'యువత ఆకాంక్షలను నిర్లక్ష్యం చేయవద్దు'

HNK: నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ.. DYFI ఆధ్వర్యంలో నగర గ్రంథాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. DYFI జిల్లా కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ.. దేశంలో BJP, TGలో కాంగ్రెస్ యువతకు ఇచ్చిన హామీలు ఓట్ల కోసమేనని, అమలులో విఫలమయ్యాయని విమర్శించారు. యువత ఆకాంక్షలను నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు.