VIDEO: 'అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి'
WNP: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక సంఘం పలు అంశాలను వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి సభ దృష్టికి తీసుకువెళ్లారు. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సన్నాహాక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కావలసిన అన్ని సదుపాయాల ఏర్పాట్ల కోసం మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టి సారించాలని ఆయన కోరారు.