VIDEO: జనసేన జెండా ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే
ప్రకాశం: మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మేల్యే కందుల, జనసేన ఇంఛార్జి ఇమ్మడి కాశీనాథ్, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కొనియాడారు.