VIDEO: బొబ్బిలిలో భారీ వర్షం

VIDEO: బొబ్బిలిలో భారీ వర్షం

VZM: బొబ్బిలి పట్టణంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేసవి ఎండలను తలపించడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. సాయంత్రం ఒకసారి వాతావరణం చల్లబడి భారీ వర్షం కురిసింది.