VIDEO: 'ఐటీ పెట్టుబడులతో విశాఖ ముఖచిత్రం మారనున్నది'

VIDEO: 'ఐటీ పెట్టుబడులతో విశాఖ ముఖచిత్రం మారనున్నది'

VSP: ఐటీ పెట్టుబడులతో విశాఖ ముఖచిత్రం మారనున్నదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ అన్నారు. గురువారం ముఖ్యమంత్రి పర్యటించనున్న కాపులపాడులో ఆయన పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... గూగుల్, రిలయన్స్, బ్రూక్ఫీల్డ్ డేటా సెంటర్లతో విశాఖ డేటా హబ్‌గా అభివృద్ధి చెందుతుందని అన్నారు.