VIDEO: ప్రణాళిక బద్ధంగా వేతన దారుల సంఖ్య పెంపు

VIDEO: ప్రణాళిక బద్ధంగా వేతన దారుల సంఖ్య పెంపు

VZM : బొండపల్లి మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనులకు వేతన దారుల హాజరు సంఖ్య పెంచేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపడుతున్నామని మంగళవారం బొండపల్లిలో ఉపాధి హామీ పథకం ఏపీవో అరుణ తెలిపారు. ఉపాధి హామీ పనుల్లో ఫారం పాండ్స్ , ట్రెంచ్ కటింగ్, క్యాటిల్ షెడ్ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.