డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై రోజా ఆగ్రహం

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీమంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సమస్యలను పవన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. 'పవన్‌కు ఓట్లు వేసింది షూటింగ్‌లు చేసుకోవడానికి కాదు. ప్రభుత్వ ధనంతో విమానాల్లో తిరగడం కాదు. ప్యాకేజీలు తీసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. పవన్‌కు ఓట్లు వేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు' అని మండిపడ్డారు.