చింతలపాడులో తిరునాళ్ల మహోత్సవాలు

చింతలపాడులో తిరునాళ్ల మహోత్సవాలు

NTR: చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో డిసెంబర్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా శ్రీ నూకేశ్వరి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. గ్రామంలో సంప్రదాయబద్ధంగా నూకేశ్వరి అమ్మవారి తిరునాళ్లు భక్తుల విశేష ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు.