VIDEO: భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: మంత్రి
HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో ఇవాళ మంత్రి కొండ సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన వారు భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, వైద్య, భద్రతా సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. జాతర సందర్భంగా బస్ బస్టాండ్‌ను ప్రారంభించారు.