రేపు వన్‌టౌన్‌లో విద్యుత్ అంతరాయం

రేపు వన్‌టౌన్‌లో విద్యుత్ అంతరాయం

సూర్యాపేట వన్‌టౌన్‌లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతారయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. 11kv శ్రీరామ్‌ నగర్‌ ఫీడర్‌‌లో విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించనున్నారు. ఈ నేపథ్యంలో ఉ. 8.30 గంటల నుంచి ఉ. 11.00 వరకు  అయ్యప్ప నగర్‌, జాకీర్‌ హుస్సేన్‌ నగర్‌, మారుతి టవర్స్‌, శ్రీరామ్‌ నగర్‌, ప్రాంతాలలో అంతరాయం కలుగుతుందన్నారు.