VIDEO: 9 నెలలకు హత్య కేసు చేదించిన పోలీసులు

VIDEO: 9 నెలలకు హత్య కేసు చేదించిన పోలీసులు

MDK: తూప్రాన్ పరిధి ఆబోతుపల్లిలో గత ఏడాది నవంబర్ 27న రాత్రి జరిగిన వెంకటాయపల్లికి చెందిన అహ్మద్ పాషా(25) హత్య ఘటనలో ఇరువురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. తల్లి రహేన, ముప్పిరెడ్డిపల్లికి చెందిన బిక్షపతితో కొనసాగిస్తున్న వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని హత్య చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐ రంగకృష్ణ, ఎస్సై శివానందం పాల్గొన్నారు.