VIDEO: మదనపల్లెలో అన్నదాత సుఖీభవ ర్యాలీ

VIDEO: మదనపల్లెలో అన్నదాత సుఖీభవ ర్యాలీ

అన్నమయ్య: అన్నదాత సుఖీభవ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో గురువారం మదనపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్ భాష విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రైతులు పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో పాల్గొన్నారు. స్థానిక జడ్పీ హైస్కూల్ నుంచి ప్రారంభమై పురవీధుల్లో కొనసాగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని అన్నారు.