ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

MBNR: చారకొండ మండలంలో మునగాల లోకేశ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. నూనే తయారీ దుకాణం నడిపిస్తున్న లోకేశ్ దుకాణంలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.