కసాపురం ఆంజనేయ స్వామికి ప్రాకారోత్సవం

కసాపురం ఆంజనేయ స్వామికి ప్రాకారోత్సవం

ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారికి సుప్రభాత సేవ, ఆకు పూజ, సింధూర, స్వర్ణ వజ్రకవచ అలంకరణ చేశారు. భక్తాదులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు. రాత్రి ఉత్సవమూర్తికి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో కొలువు తీర్చి ఆలయావరణలో ప్రాకారోత్సవం చేపట్టారు.