'జడ్చర్ల పురపాలక వ్యర్ధాల సేకరణ టెండర్ పూర్తి'

'జడ్చర్ల పురపాలక వ్యర్ధాల సేకరణ టెండర్ పూర్తి'

MBNR: జడ్చర్ల పురపాలక చికెన్ వ్యర్ధాల సేకరణ టెండర్ పూర్తయినట్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి వెల్లడించారు. జడ్చర్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం వేలంపాటను నిర్వహించారు. వేలంలో జడ్చర్ల పట్టణానికి చెందిన ముగ్గురు పోటాపోటీగా పాల్గొన్నారు. కాగా, రూ.34,29,000లకు జడ్చర్ల పట్టణానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి వేలంపాటను దర్శించుకున్నట్లు ఆయన తెలిపారు.