VIDEO: రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

VIDEO: రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నెల్లిబండ జంక్షన్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి అదుపుతప్పి చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న పానుగంటి సంధ్య వయసు 35 సంవత్సరాలు అనే మహిళ మహిళా స్పాట్‌లో మృతి చెందింది. కారు డ్రైవర్‌కు ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలయ్యాయి.