VIDEO: ఘనంగా కనకదాసు జయంతి

VIDEO: ఘనంగా కనకదాసు జయంతి

CTR: పలమనేర్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీ దాస శ్రేష్ట కనకదాస జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. పలమనేరు కురబ సంఘ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనకదాస చిత్రపటానికి పూజలు చేసి పుష్పాంజలి ఘటించారు. కనకదాసు చూపించిన మంచి మార్గంలో అందరూ నడవాలన్నారు.