గోదావరిఖనిలో పోలీసుల వాహనాల తనిఖీలు
PDPL: గోదావరిఖని పట్టణం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతన కాలనీ రహదారిపై పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండాలని సీఐ ప్రసాద్ రావు అవగాహన కల్పించారు. అలాగే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.